విశాఖ రైతు బజార్లలో కాయగూరల ధరలు బుధవారం (కేజీ/రూ.లలో) ఇలా ఉన్నాయి. ఉల్లిపాయ రూ.18, టమాటా రూ.10, బంగాళాదుంప రూ.13, వంకాయ రూ.18-24, క్యారెట్ రూ.28, మిర్చి రూ.48, కాకరకాయ రూ.32, మునగకాడలు రూ.90, దొండ రూ.28, బీట్రూట్ రూ.18, బెండకాయలు రూ.32, బీరకాయ రూ.34, గోరుచిక్కుడు రూ.28, చిలకడదుంప రూ.30, అల్లం రూ.64, కీరా రూ.32, క్యాప్సికం రూ.48గా ఉన్నాయి.
Tags :