NDL: డోన్ పట్టణంలోని మోడల్ స్కూల్లో 2025-26 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు శ్రీనివాస్ తెలిపారు. ఈనెల 31వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ఓసీ, బీసీ విద్యార్థుల రూ.150, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.75 దరఖాస్తు రుసుం చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు.