ELR: సుదీర్ఘ కాలం పాటు క్రమశిక్షణతో అంకితభావంతో పోలీస్ శాఖకు సేవలందించి పదవీ విరమణ పొందిన ముగ్గురు అధికారులకు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు పలికారు. ఎస్పీ ప్రతాప్ కిషోర్‌తో పాటు పలువురు అధికారులు వారిని సత్కరించి వారి సేవలను కొనియాడారు. పదవీ విరమణ పొందినా, ఎప్పటికీ మన పోలీస్ కుటుంబంలో సభ్యులేనని శేష జీవితం కుటుంబంతో హాయిగా గడపాలన్నారు.