SS: షూటింగ్ బాల్ పోటీల్లో శ్రీసత్యసాయి జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు.జిల్లాకు చెందిన నలుగురు 43వ జూనియర్స్ నేషనల్ ఏపీ షూటింగ్ బాల్ పోటీలకు సెలెక్టయ్యారని జిల్లా షూటింగ్ బాల్ ప్రెసిడెంట్ శీను,సెక్రటరీ ఉదయ్ వెల్లడించారు.ఒడిశా రాష్ట్రం జగన్నాథ స్టేడియంలో ఈనెల 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరిగే పోటీల్లో హిందూపురానికి చెందిన దివ్య, హారిక పాల్గొంటారు.