SKLM: కార్మిక, ఉద్యోగ హక్కులు కాలరాసే లేబర్ కోడ్లు రద్దు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు అమ్మన్నాయుడు అన్నారు. బిజెపి ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని కార్మిక, లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరుతూ ఎచ్చెర్ల మండలం చిలకపాలెంలో ఉన్న ఎన్.ఏ.సి.ఎల్ పరిశ్రమ వద్ద ధర్నా చేపట్టారు.