SKLM: జలుమూరు మండలం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 12 నుంచి ఏప్రిల్ 1 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రిన్సిపల్ యశోద తెలిపారు. అర్హులైన బాలికలు ఈ విషయాన్ని గమనించి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.