E.G: బీజేపీ నిర్వహిస్తున్న జనతా వారధిలో ఎక్కువ శాతం త్రాగునీటి సమస్యపై ఉంటున్నాయని వీటిపై అధికారులు వెంటనే దృష్టి పెట్టాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర కోరారు. రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించిన PGRSలో వినతి పత్రం అందజేశారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని త్రాగునీటి సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌ను కోరారు.