SKLM: ఎచ్చెర్లలో మంగళవారం సీపీఎం శాఖ ఆధ్వర్యంలో ఎం.గౌరీ శంకర్ అధ్యక్షతన మహాసభ నిర్వహించారు. విద్యుత్ ఇంధన సర్దుబాటు చార్జీల ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, వ్యవసాయ పంప్ సెట్లకు స్మార్ట్ మీటర్లు తొలగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కమిటీ సభ్యులు తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. విద్యుత్తు వినియోగదారులకు ఆదుకోవాలన్నారు.