VSP: నగర పోలీసు కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి ఆదేశాలతో నగరంలో గంజాయి, డ్రగ్స్ కట్టడిలో భాగంగా విశాఖ ఆర్.టీ.సీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, బీచ్ రోడ్ తదితర ప్రాంతాలలో నగర డాగ్ స్క్వాడ్ బృందాలు నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం రైల్వే స్టేషన్లో అక్రమంగారవాణా చేస్తున్న 10.56 కేజీల గంజాయిని పట్టుకున్నారు.