AP: ప్రభుత్వం వరద బాధితులకు మరో లబ్ధి చేకూర్చింది. రూ.50వేల వరకు రుణాల రీ-షెడ్యూల్ చేసుకున్న వారికి.. స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరద ప్రభావిత 10 జిల్లాల్లో వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది.
Tags :