VZM: వరికి సోకే తెగుళ్లుపై రైతులు జాగ్రత్త వహించాలని మండల వ్యవసాయ అధికారి ఎం.పూర్ణిమ వెల్లడించారు. నెల్లిమర్ల మండలం సారిపల్లిలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. వరిలో ఆకుముడత పురుగు నివారణకు కార్ టాప్ హైడ్రోక్లోరైడ్ 400 గ్రాములు, పొడ తెగులుకు 400 మిల్లీ లీటర్లు ఎకరాకు మొదలు తడిచేలా పిచికారి చేసుకోవాలని సూచించారు.