WGL: 2025-26 విద్యాసంవత్సరానికి వరంగల్ జిల్లాలోని అన్ని కళాశాలల్లో చదువుతున్న SC, ST, BC, మైనార్టీ, వికలాంగ విద్యార్థులు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అధికారి భాగ్యలక్ష్మి తెలిపారు. విద్యార్థులు తెలంగాణ ఈ పాస్వర్డ్ వెబ్సైట్ లో ఈనెల 20లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.