NRML: మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగిస్తున్న మహిళలను మంగళవారం నిర్మల్ ఆర్టీసీ బస్టాండ్లో సన్మానించారు. డిపో మేనేజర్ కే. పండరి మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో మహిళలు భారీగా లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ముఖ్య అతిథిగా ఏఎంవీఐ ఆసిఫ్ పాల్గొని ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని సూచించారు.