TG: రాష్ట్రంలో రేపటి నుంచి చికెన్ షాపులు బంద్ కానున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ తగ్గించాయని చికెన్ షాప్ యాజమానులు నిరసన చేపట్టనున్నారు. చికెన్ విక్రయాల్లో మార్జిన్ పెంచాలని డిమాండ్ చేశారు. తగ్గించిన మార్జిన్ పెంచేవరకు బంద్ కొనసాగిస్తామని తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ వెల్లడించింది.