PPM: కొమరాడ మండలంలోని కుమ్మరిగుంట పంచాయతీ కందివలస గ్రామంలో రూ.30 లక్షలతో నిర్మించిన సీసీ రహదారిని ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ప్రారంభించారు. అలాగే కొత్త కంబవలస గ్రామంలో రూ.14 లక్షలతో నిర్మించిన సీసీ రహదారులను మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంకి కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.