AP: కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్లో పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. జిల్లా ఎస్పీతో ఆమె మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయాలపాలైన పోలీసులకు మెరుగైన వైద్యం అందించాలని అనిత ఆదేశించారు.
Tags :