WGL: లింగగిరి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సర్పంచ్ రజిత కుమార్, ప్రజా ప్రతినిధులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడి కేంద్ర పరిసర ప్రాంతాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచాలని, అంగన్వాడీలో పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందజేయాలని, అంగన్వాడి సిబ్బంది సమయపాలన పాటించాలని సర్పంచ్ సూచించారు.