NGKL: నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల ప్రజల తాగు, సాగునీటి అవసరాల దృష్ట్యా శ్రీశైలం కుడి జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని చేసిన విజ్ఞప్తికి ఏపీ జెన్కో అధికారులు సానుకూలంగా స్పందించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, అచ్చంపేట MLA వంశీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. తమ అభ్యర్థన మేరకు ఉత్పత్తి నిలిపివేసినందుకు ఏపీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.