రాజమౌళి, మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మహేష్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్ SEP లేదా అక్టోబర్ నాటికి పూర్తి చేయనున్నాడట. ఒకవైపు రాజమౌళి కీలక సన్నివేశాలు తీస్తుండగా, మరోవైపు ఇతర పాత్రల చిత్రీకరణ సమాంతరంగా జరుగుతోంది. హీరో పార్ట్ అవ్వగానే మెజారిటీ షూట్ పూర్తయినట్టే. ఆ వెంటనే కీరవాణి బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇతర సాంకేతిక పనులు ప్రారంభం కానున్నట్లు టాక్.