TG: గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.619.85 కోట్లు విడుదల చేసింది. కేంద్రం నుంచి గ్రామపంచాయతీలకు మరో రూ.వెయ్యి కోట్లు రావాల్సి ఉంది.
Tags :