PDPL: జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష ఇవాళ కలెక్టరేట్లో జిల్లా ఆసుపత్రి SPDT డా. శ్రీధర్, డా. సంధ్యారాణిలను అభినందించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయిలో డా. శ్రీధర్ ఉత్తమ సూపరింటెండెంట్, సివిల్ సర్జన్ అవార్డులు స్వీకరించగా, సంధ్యారాణి రేడియాలజీ విభాగంలో 4వ స్థానంలో నిలిచారు. ఆరోగ్యశ్రీ, డయాగ్నస్టిక్ సేవలో ఆసుపత్రి ప్రథమ స్థానంలో నిలిచింది.