SDPT: నంగునూరులో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు మార్కెట్ కమిటీ డైరెక్టర్ల నియామకంలో తమకు అన్యాయం జరిగిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షుడు నాగరాజు ఆధ్వర్యంలో సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజా హరికృష్ణ దిష్టిబొమ్మను దహనం చేస్తూ నిరసన తెలిపారు.