TG: వాట్సాప్, టెలిగ్రామ్ వంటి కమ్యూనికేషన్ యాప్స్నకు సంబంధించిన సిమ్ బైండింగ్ నిబంధనలను కేంద్రం తీసుకొచ్చింది. అలాంటి యాప్స్ పనిచేయాలంటే కచ్చితంగా సిమ్ ఉండాల్సిందే. అయితే ఈ నిబంధనల అమలుకు 90 రోజుల గడువు ఇచ్చింది. తాజాగా దీన్ని మరింత పొడిగించాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం.