HNK: భారతదేశం సంస్కృతి, వారసత్వం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచే వారసత్వమని వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి అన్నారు. శాసనమండలిలో నేడు ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి ప్రసంగించారు. భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటడానికి ఉమ్మడి కుటుంబాలు గొప్ప నిదర్శనంగా నిలుస్తాయని ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి అన్నారు.