బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ భారతీయ సినీ చరిత్రలో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. మూడు రూ.1000 కోట్ల క్లబ్ చిత్రాల్లో (KGF 2, జవాన్, ధురంధర్ 2) భాగమైన ఏకైక నటుడిగా ఆయన రికార్డు సృష్టించాడు. హీరోగానే కాకుండా విలన్, సహాయక పాత్రల్లో మెప్పించడం ద్వారా తన వెర్సటిలిటీని చాటుకుని ఈ ఘనత సాధించడం విశేషం.