KKD: పిఠాపురం పాడా కార్యాలయంలో సోమవారం PGRS కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రాజెక్ట్ డైరెక్టర్ శివరాం ప్రసాద్ ఆదివారం తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరిస్తామన్నారు. నియోజకవర్గ, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ప్రజలను తమ సమస్యల పరిష్కారం కోసం నేరుగా కలిసి ఫిర్యాదు చేసి సమస్యను పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు.