SRD: దేశంలోని చారిత్రక ఘటనలు, పరిస్థితుల గురించి యువతకు తెలపాల్సిన అవసరం పాలకులపై ఉందని DYFI కన్వీనర్ హరినాధ్ రెడ్డి అన్నారు. భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా పటాన్ చెరువు శ్రామిక భవన్లో ఏర్పటు చేసిన DYFI సమావేశంలో మాట్లడుతు భారతదేశానికి స్వాతంత్రం ఎంతోమంది త్యాగాల ఫలాలతో వచ్చిందని, యువత సమస్యలపై దృష్టి పెట్టాలని అన్నారు.