సత్యసాయి: RDT సంస్థకు FCRA రెన్యూవల్ కోసం కృషి చేసిన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, CM చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ చిత్రపటాలకు MLA బండారు శ్రావణి, ADCC బ్యాంక్ చైర్మన్ కేశవరెడ్డి పాలాభిషేకం చేశారు. పేదలు, రైతులు, విద్యా, ఆరోగ్య రంగాల్లో విశేష సేవలందిస్తున్న RDTకి కూటమి ప్రభుత్వం అండగా నిలవడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.