VZM: కొత్తవలస వారపు సంత 2026-27కు సంబంధించి సోమవారం ఉదయం 11 గంటలకు మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు MPDO ఎస్.రమణయ్య ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఔత్సాహికులు గమనించి వేలం పాటలో పాల్గొనాలని ఆయన కోరారు. బహిరంగ వేలంకు సకాలంలో రావాలన్నారు.