ఉత్థిత త్రికోణాసనం (విస్తరించిన త్రిభుజ భంగిమ) కాళ్లు, వెన్నుముక, ఛాతీని బలోపేతం చేసి శరీరాన్ని దృఢంగా మారుస్తుంది. తుంటి, గజ్జలు, హామ్ స్ట్రింగ్స్, వెన్నెముకను బాగా సాగదీస్తుంది. పొట్ట కండరాలను ప్రేరేపించడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కాలేయం, ప్యాంక్రియాస్, ప్లీహము పనితీరును పెంచుతుంది. ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి, మనస్సు, శరీరం మధ్య సమతుల్యతను పెంచుతుంది.
Tags :