SRPT: న్యాయ వ్యవస్థలో ప్రజాస్వరం హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యుడుగా సాముల రామిరెడ్డి ఎన్నికయ్యారని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్న చంద్రశేఖర్ అన్నారు. హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యుడుగా ఎన్నికైన స్థానిక బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు సాముల రామిరెడ్డిని , ఆదివారం హుజూర్ నగర్ సీపీఐ కార్యాలయంలో శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు.