కోనసీమ: రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ సోమవారం పర్యటన వివరాలను మంత్రి సిబ్బంది వెల్లడించారు. ఉదయం 9:30 గం.లకు కె.గంగవరం మండలం కోట గ్రామంలో సచివాలయం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. సాయంత్రం 3:30 గం.లకు రామచంద్రపురం పట్టణం టీడీపీ పార్టీ కార్యాలయం నందు P4 బంగారు కుటుంబం 1వ వార్షికోత్సవ రోజు సందర్భంగా జరుగు కార్యక్రమంలో పాల్గొంటారు