TPT: చేతిరాత డాక్టర్ భాస్కర్ రాజు అసాధారణ ప్రతిభతో వండర్ బుక్ రికార్డుల్లో తన పేరును నమోదు చేసుకున్నారు. “వన్ టూ త్రీ” పద్ధతిలో ఒక్క విద్యార్థి రెండు చేతులతో మూడు భాషల్లో రాయడం నేర్పించారు. ఆదివారం తిరుపతి కేటీ రోడ్డులోని మై బేబీ పాఠశాలలో వండర్ బుక్ కమిటీ ఆధ్వర్యంలో రికార్డు నమోదు కార్యక్రమం జరిగింది.