WNP: గొల్లపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఉల్లాస్ యాప్ ఆధ్వర్యంలో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చే కార్యక్రమం నిర్వహించారు. సర్పంచి పగడాల సంతోషమ్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బుక్ కీపర్లు సునీతమ్మ, జ్యోతి మహిళలకు అక్షరాస్యత ప్రాధాన్యం వివరించారు. ఉల్లాస్ యాప్ ద్వారా చదవడం, రాయడం సులభమవుతుందని తెలిపారు.