KRNL: ఎమ్మిగనూరు మండలం దైవందిన్నెలో శ్రీ వేంకటేశ్వర స్వామి రథోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. సీబీ విజయమ్మ, రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. రథం ముందుగా యువతీ యువకుల కోలాటాలు, నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకున్నారు.