అక్కినేని అఖిల్ ‘లెనిన్’ మూవీపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ మూవీ కోసం రెండు భిన్నమైన క్లైమాక్స్‌లను చిత్రీకరిస్తున్నారట. ఒకటి అభిమానులను అలరించే మాస్ ఎలిమెంట్స్‌తో ఉంటే, రెండోది హీరో పాత్రలోని గ్రే షేడ్స్, సీక్వెల్ హింట్‌తో కూడిన సర్ప్రైజింగ్ ట్విస్ట్‌తో ఉండనుందట. టెస్ట్ స్క్రీనింగ్ తర్వాతే ఫైనల్ వెర్షన్‌పై మేకర్స్ నిర్ణయం తీసుకుంటారని టాక్.