KMR: బాన్సువాడ మండలం సంగోజిపేట్ గ్రామ కార్యదర్శి మోహను సమాచారం కోసం ఆదివారం ఆర్టీఐ డివిజన్ ప్రెసిడెంట్ నారాయణ చారికి దరఖాస్తు చేశారు. గ్రామ పంచాయతీలో ప్రజల ప్రయోజనాల కోసం ఈ దరఖాస్తు చేశానన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలు తమకు కావలసిన సమాచారాన్ని పొందేందుకు సహ చట్టాన్ని ఉపయోగించుకోవాలన్నారు. కోరిన సమాచారాన్ని 30 రోజుల్లో అందించాలన్నారు.