ADB: క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని తలమడుగు మాజీ జడ్పీటీసీ గణేష్ రెడ్డి అన్నారు. DCC కార్యవర్గంలో జనరల్ సెక్రెటరీగా రామన్న యాదవ్, సెక్రెటరీగా వన్నెల నరేష్ నియమితులయ్యారు. ఈ మేరకు వారిని శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.