NRPT: మరికల్ మండలం వెంకటాపూర్ గ్రామంలో రూ. 20 లక్షల నిధులతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనం, తాగునీటి శుద్ధి కేంద్రంను ఇవాళ ఎంపీ డీకే అరుణ రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. వచ్చే ఏడాది బడ్జెట్లో కూడా గ్రామంలో కావలసిన మౌలిక వసతుల కల్పన కోసం కృషి చేస్తానని ఆమె గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు.