W.G: మనిషి ఆఖరి మజిలీ గౌరవప్రదంగా ఉండాలన్న లక్ష్యంతో మంత్రి నిమ్మల రామానాయుడు ఆదివారం పాలకొల్లు క్రిస్టియన్ శ్మశాన వాటికలో శ్రమదానం చేశారు. స్వయంగా కార్మికులతో కలిసి గమేళాలతో కంకర, ఇసుక, సిమెంటు మోస్తూ స్లాబ్ శ్మశాన నిర్మాణ పనుల్లో పాల్గొన్నారు. మంత్రి ప్రతి ఆదివారం నియోజకవర్గంలోని శ్మశానాల అభివృద్ధికి కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు.