CTR: బంగారుపాలెం పరిధిలో మురళీకృష్ణ అనే వ్యక్తి రైల్వే కాంట్రాక్ట్ ఇప్పిస్తానని లోకేశ్ అనే వ్యక్తి వద్ద రూ.3.15 కోట్లు తీసుకుని మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాంట్రాక్ట్ ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురైన లోకేశ్ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ కత్తి శ్రీనివాసరావు తెలిపారు.