NZB: తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని ఇంటిగ్రేటెడ్ పీజీ (APE/ PCH) 8, 10వ సెమిస్టర్ల రెగ్యులర్, బ్యాక్‌గా థియరీ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య సంపత్ కుమార్ శనివారం తెలిపారు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఏప్రిల్ 4 నుంచి 16 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు.