కర్నూలు జిల్లాలో నియోజకవర్గాల వారీగా జీడీడీపీ పెంచేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఇవాళ కలెక్టర్ డా. ఏ.సిరి ఆదేశించారు. 2026-27లో 90% పైగా KPI స్కోర్ సాధించి గ్రేడ్ A+ పొందాలని సూచించారు. హార్టికల్చర్, వ్యవసాయం, పశుసంవర్థకంపై దృష్టి పెట్టి ఆదాయం పెంచాలని తెలిపారు. పరిశ్రమలు, సేవారంగ అభివృద్ధితో ఉపాధి అవకాశాలు పెంచాలని కలెక్టర్ పేర్కొన్నారు.