BHPL: తాడిచెర్ల పాఠశాలలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యార్థులకు వైద్య పరీక్షలను నిర్వహించారు. జనరల్ సర్జన్ డాక్టర్ సాయికుమార్, మెడికల్ ఆఫీసర్స్ రవి, దీప్తిలు మాట్లాడుతూ.. విద్యార్థులు ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఆరోగ్యమే మహాభాగ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు డాక్టర్లు, తదితరులు ఉన్నారు.