ADB: తాంసి మండలంలోని కప్పర్ల గ్రామం నుంచి పోచ్చర వరకు నిలిచిపోయిన రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. HitTV న్యూస్లో శనివారం ఉదయం ప్రచురితమైన కథనం మేరకు జిల్లా కలెక్టర్ రాజర్షి షాతో MLA ఈ సమస్యను విన్నవించారు. ఈ మేరకు కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు.