NZB: మోపాల్ మండలం మంచిప్ప గ్రామంలో ఈ నెల 29న అండర్-20 రెజ్లింగ్ పోటీల ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు భక్తవత్సలం తెలిపారు. ఉమ్మడి జిల్లాకు చెందిన మహిళా, పురుష క్రీడాకారులు ఈ ఎంపికల్లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి గల మల్లయోధులు తమ ఒరిజినల్ పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం కావాలన్నారు.