డ్రై నట్స్‌ను ఎలా తిన్నా ఆరోగ్యానికి మంచిదే. అయితే ముడి గింజల్లో(Raw Nuts) విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. రోస్టెడ్ నట్స్ రుచిగా ఉండి త్వరగా జీర్ణమవుతాయి. ఉప్పు, నూనె లేని డ్రై రోస్టెడ్ గింజలే ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయి. డ్రై నట్స్ ఆరోగ్యానికి మంచివే అయినా.. పరిమితంగా తీసుకోవడం ఉత్తమం. శరీరానికి అవసరమైన స్థాయిలోనే పోషకాలను తీసుకోవాలి.