MBNR : బాలానగర్ మండలంలోని గౌతాపూర్ గ్రామ సమీపంలో నెల రోజుల క్రితం ఓ యువకుడు వేగంగా కారుతో వెళ్లి స్తంభాన్ని ఢీకొట్టాడు. ఆ సమయంలో స్తంభం సగం వరకు దెబ్బతిని విరిగిపోయింది. గత వారం రోజులుగా బాలానగర్ మండలంలో ఈదురుగాలు వీస్తున్నడంతో.. స్తంభం పూర్తిగా నేలకు ఒరిగింది. స్తంభం రోడ్డుపై పడితే ప్రమాదం జరిగే అవకాశం ఉందని వాహనదారులు అన్నారు.