TG: పశ్చిమాసియా యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఉన్నా, భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకుండా ప్రధాని మోదీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి కొనియాడారు. సామాన్యులకు ఇబ్బంది కలగకుండా, ఇంధన కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.