ఉమ్మడి వైఎస్ఆర్ కడప జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం ఉదయం 10 గంటలకు స్థానిక జడ్పీ సమావేశపు హాలులో జరగనుంది. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.